Sakshi Agarwal Photos: ముద్దబంతిలా ముస్తాబై న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతున్న తమిళమ్మాయ్
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన సాక్షి అగర్వాల్ తమిళ బిగ్ బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. తమిళ్, కన్నడ, మలయాళంలోనే కాదు ఇప్పుడు హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ‘120 హవర్స్’లో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తమిళ్లో ‘కురుక్కు వాజి, పురవి’సహా అరడజను సినిమాలతో బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాక్షి అగర్వాల్ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
సాక్షి అగర్వాల్ (image credit :Sakshi Agarwal/Instagram)