Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా వైట్ చీర కట్టింది
తమన్నా రీసెంట్గా వైట్ శారీలో ఫోటోషూట్ చేసింది. తెల్లని చీర కట్టి.. దానికి తగ్గ బ్లాక్ డిజైన్ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/TamannaahBhatia)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతలను ముడి వేసి.. చెవులకు పోగులు, చేతులకు గాజులు వేసి హైలైటెడ్ మేకప్ లుక్తో ఈ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/TamannaahBhatia)
తమన్నా తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తన నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.(Images Source : Instagram/TamannaahBhatia)
తెలుగులోనే కాకుండా.. హిందీలో, తమిళంలో కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎటువంటి రూమర్స్ లేకుండా తమన్నా తన కెరీర్ను అందంగా తీర్చిదిద్దుకుంది. డ్యాన్స్ల్లోనూ హీరోలకు ధీటుగా తన సత్తా చాటుకుంది.(Images Source : Instagram/TamannaahBhatia)
గతేడాది విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానంట్లూ మీడియాకు వెల్లడించింది ఈ భామ. తర్వాత ప్రేమపక్షులు ఇద్దరూ కలిసి పలు ఫంక్షన్లకు జంటగా హాజరయ్యారు. (Images Source : Instagram/TamannaahBhatia)
గతంలో ఓటీటీలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న సినిమా ‘ఓదెల రైల్వేస్టేషన్’ సీక్వెల్ సినిమాలో తమన్నా కూడా నటిస్తుంది. దీనిలో ఆమె శివభక్తురాలిగా కనిపిస్తుంది.(Images Source : Instagram/TamannaahBhatia)