Tamanna: అమ్మవారి అవతారంలో తమన్నా.. అరటి ఆకులో అల్పాహారం తింటూ..
అందాల భామ తమన్నా.. అమ్మవారి అవతారంలో ప్రత్యక్షమైన అభిమానులను ఆశ్చర్యపరిచింది. అరటి ఆకులో అల్పాహారాన్ని ఆరగిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘అరటి ఆకులో ఆహారం తింటుంటే దేవతననే భావం కలుగుతుంది. అరటి ఆకు చాలా సులభంగా దొరకుతుంది. పైగా పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఒక్కో అడుగు.. ఒక్కోసారి ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది’’ అంటూ తమన్నా ఫొటోలు పోస్ట్ చేసింది. (Image Credit: Tamanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమ్మవారి అవతారంలో తమన్నా.. అరటి ఆకులో ఆహారం తింటూ.. (Image Credit: Tamanna/Instagram)
అమ్మవారి అవతారంలో తమన్నా.. అరటి ఆకులో ఆహారం తింటూ.. (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)