Tamanna Bhatia: ఈ రాత్రి ప్రేక్షకులకు అంకితం.. మిల్కీ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ చూశారా!
RAMA | 18 May 2025 10:33 AM (IST)
1
తమన్నా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే.. అవార్డ్ వేడుక కోసం ఇలా ముస్తాబైంది
2
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పవర్ కార్సెట్ ఫ్రాక్ లో తమన్నా మెరిసిపోతోంది
3
డీప్ నెక్ డ్రెస్ లో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది తమన్నా
4
జీ సినీ అవార్డ్స్ కోసం తమన్నా రెడీ అయింది..అందుకే ఈ రాత్రి ప్రేక్షకులకు అంకితం అని పోస్ట్ పెట్టింది
5
బ్లాక్ డ్రెస్ లో రాణిలా మెరిసిపోతోంది తమన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
6
ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది తమన్నా
7
వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది