✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

SDGM Movie: అట్టహాసంగా సన్నీ డియోల్- గోపీచంద్ మలినేని మూవీ షురూ!

Anjibabu Chittimalla   |  20 Jun 2024 02:37 PM (IST)
1

తెలుగు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కాంబోలో పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.Photo Credit: People Media Factory/Instagram

2

దిగ్గజ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.Photo Credit: People Media Factory/Instagram

3

తాజాగా జరిగిన ఈ పూజా కార్యక్రమానికి హీరో సన్నీ డియోల్ తో పాటు హీరోయిన్లు రెజీనా, సయామీ ఖేర్, చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా ముహూర్తపు క్లాప్ కొట్టారు.Photo Credit: People Media Factory/Instagram

4

SDGM పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. దేశంలోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.Photo Credit: People Media Factory/Instagram

5

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీని హిందీలో తెరకెక్కించి ఇతర భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. రవితేజతో చేయాల్సిన సినిమాను అనివార్య కారణాలతో గోపీచంద్ సన్నీ డియోల్ తో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. Photo Credit: People Media Factory/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • SDGM Movie: అట్టహాసంగా సన్నీ డియోల్- గోపీచంద్ మలినేని మూవీ షురూ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.