Sruthi Hasan Photos : బ్లాక్ డ్రెస్‌లో మ్యాజిక్ చేస్తున్న శృతిహాసన్
కమలాహాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన నటన, అందచందాలతో తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శృతి హాసన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా హిట్ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇప్పటికీ తన నటనతో, సాంగ్స్‌తో అలరిస్తూనే ఉంది.
సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ వార్తలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది శృతి హాసన్.
శృతి యాక్టర్‌గా ఎంతమంది అభిమానులను సంపాందించుకుందో.. అంతకుమించి అభిమానులను తన గాత్రంతో కూడా సంపాదించుకుంది.
కొన్నాళ్లు తెలుగులో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ప్రస్తుతం మళ్లీ టాలీవుడ్లో కొన్నిసినిమాలు చేస్తుంది భామ.
హాయ్ నాన్న సినిమాలో ఓడియమ్మ హీట్ అంటూ.. నానితో జంటగా ఆడిపాడింది.
తాజాగా అడవిశేష్‌తో కలిసి ఓ చిత్రంలో కలిసి నటించనుంది. శేష్ ఎక్స్ శృతి అనే టైటిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.