విదేశీ వీధుల్లో మాళవిక మోహనన్ - స్నేహితులతో షికారు!
ABP Desam
Updated at:
14 Dec 2023 03:54 AM (IST)
1
మాళవిక మోహనన్ తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె ఫారిన్ టూర్‌లో ఉన్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్, మారుతి సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఇంకా తెలియరాలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దీంతోపాటు తమిళ, హిందీల్లో కూడా మాళవిక నటిస్తున్నారు.
3
తమిళనాట మోస్ట్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ‘తంగలాన్’లో మాళవికనే హీరోయిన్.
4
ఇందులో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు.
5
ఈ సినిమా 2024 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది.
6
బాలీవుడ్‌లో యుధ్ర అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.