Pragya Jaiswal Photos : రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్ ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్
Geddam Vijaya Madhuri | 14 Dec 2023 02:16 PM (IST)

రెడ్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ (Image Source : Instagram/jaiswalpragya )
1
2015లో కంచె మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్. అదే సంవత్సరం మిర్చిలాంటి కుర్రాడు సినిమా కూడా చేసింది.
2
కానీ కంచె సినిమాలో ఆమె పాత్రకు న్యాయం చేసిందంటూ క్రిటిక్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది. అందంతోనే కాకుండా నటనతోనూ అందరినీ ఆకట్టుకుంది.
3
అనంతరం పలు సినిమాల్లో నటించింది. కానీ అవి బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయాయి.
4
తర్వాత బోయపాటి చిత్రాల్లో వరుసగా కనిపించి.. మెప్పించింది ఈ బ్యూటీ.
5
ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
6
తన అందం, నటనతోనే కాకుండా.. ఫ్యాషన్ సెన్స్‌తో కూడా అభిమానులు ఆకర్షిస్తుంది ఈ జబల్ పూర్ బ్యూటీ.