Sruthi Hasan Photos : కిల్లింగ్ లుక్స్‌తో స్టన్నింగ్ ఫోజులిచ్చిన శృతిహాసన్
Geddam Vijaya Madhuri | 19 Nov 2023 02:59 PM (IST)

శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/shrutzhaasan)
1
శృతిహాసన్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
2
బ్లాక్ టాప్, జీన్స్‌లో హాట్ ఫోజులిచ్చింది.
3
టాటూను చూపిస్తూ.. హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
4
స్లీవ్ హెయిర్, రింగ్స్‌తో ఫంకీ లుక్‌లో మెరిసింది.
5
37 ఏళ్ల ఈ సుందరి తన గ్లామర్‌ను రోజు రోజుకు పెంచుతోంది.
6
త్వరలోనే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
7
ఈ భామ సాంగ్స్, డాన్స్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.