Haniska Photos : ఎల్లో శారీలో.. ఎల్లోరా శిల్పంలా ఫోజులిచ్చిన హన్సిక
Geddam Vijaya Madhuri
Updated at:
19 Nov 2023 11:16 AM (IST)
1
హన్సిక మోత్వానీ ఇన్‌స్టాలో ఎల్లో శారీలో ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చీరకు తగిన డిజైనర్ బ్లౌజ్‌ను జత చేసింది.
3
ఎల్లో శారీలో క్యూట్, హాట్ ఫోజిలిచ్చింది ఈ భామ.
4
సింపుల్ మేకప్ లుక్‌తో ముత్యాల చౌకర్తో మరింత అందంగా కనిపించింది.
5
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
6
మై నేమ్ ఈజ్ శృతి అంటూ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
7
32 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకుంది.