✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sriya Reddy : ఈ భామ హీరోయిన్ మెటిరీయలే కానీ.. లేడి విలన్​గా అదరగొట్టేస్తుంది

Geddam Vijaya Madhuri   |  24 Dec 2023 08:29 PM (IST)
1

‘సలార్’ మూవీలో అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించింది నటి శ్రియారెడ్డి.

2

ఈ సినిమాలో రాధా రమా మన్నార్ పాత్రలో కనిపించింది. అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది.

3

సినిమాలో ఈ కీలక పాత్రకు శ్రియారెడ్డి నూటికి నూరు శాతం న్యాయం చేసింది.

4

ఈ భామ ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైంది. పొగరు సినిమాలో నెగిటివ్ రోల్​లో నటించి చెరగని ముద్ర వేసింది.

5

2008లో సినీ నిర్మాత,నటుడు, విశాల్ సోదరుడు అయిన విక్రమ్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది.

6

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా పట్ల ఎంతో ఎగ్జైటెడ్​గా ఉన్నానంటూ ఈ భామ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sriya Reddy : ఈ భామ హీరోయిన్ మెటిరీయలే కానీ.. లేడి విలన్​గా అదరగొట్టేస్తుంది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.