Peddakapu Pragati Srivastava: 'పెదకాపు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఢిల్లీ బ్యూటీ!
శ్రీకాంత్ అడ్డాల లేటెస్ట్ మూవీ పెదకాపులో హీరోయిన్ గా నటిస్తోంది ప్రగతి శ్రీ వాత్సవ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిలేజ్ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథలు తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాల స్టైలే వేరు
తన లేటెస్ట్ మూవీ పెదకాపుని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. పెదకాపు 1 పార్ట్ ఈ నెల 29న విడుదలకానుంది.
ఈ సినిమాతో హీరోగా విరాట్ కర్ణ పరిచయమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ కూడా కొత్త అమ్మాయినే .. ఆమె పేరు ప్రగతి శ్రీవాత్సవ.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ ఢిల్లీ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది.
శ్రీకాంత్ అడ్డాల హీరోయిన్స్ ని పద్ధతిగా, అందంగా చూపిస్తాడు. ప్రగతి లుక్ కూడా బావుంది. మరి పెదకాపు మూవీతో ప్రగతి శ్రీ వాత్సవ ఇక్కడ బిజీ అవుతుందేమో చూడాలి
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)