Sreeleela Photos : ఈగల్ x ధమాకా ఈవెంట్లో శ్రీలీల.. చీరకట్టులో క్యూట్‌గా పోనిటైల్ వేసుకున్న బ్యూటీ
ఈగల్ x ధమాకా ఈవెంట్లో శ్రీలీల చాలా క్యూట్‌గా కనిపించింది. శారీ కట్టుకున్న ఈ బ్యూటీ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది.
చీరకు తగ్గ డిజైనర్ బ్లౌజ్ ధరించి.. దానికి సెట్ అయ్యే జ్యూవెలరీతో బాగా మెరిసింది. చీరకట్టులో పోనీటైల్ వేసుకుని ట్రెండీగా కనిపించింది.
రవితేజ తాజా సినిమా ఈగల్ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈగల్ X ధమాకా పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలీల పాల్గొన్నారు.
ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది.
శ్రీలీల తన డ్యాన్స్‌పై ఫోకస్ పెడుతూ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తుంది. తన నటనతో కూడా అభిమానులను ఇంప్రెస్ చేస్తుంది.
ఈ భామ చదువును కొనసాగిస్తూనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వరుస సినిమాలు చేస్తూ.. ఈ తరం హీరోయిన్లకు కాంపిటేషన్ ఇస్తుంది.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు