Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు
![Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/19/89dfe3f86c42f7980c03fda2f48f598e266d5.jpg?impolicy=abp_cdn&imwidth=800)
స్రవంతి కెేవలం మోడ్రన్ డ్రెస్‌లలోనే కాదు.. అచ్చమైన ట్రెడీషనల్ లుక్‌లో కూడా భలే అందంగా ఉంటుంది. తాజాగా రెడ్ శారీలో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది స్రవంతి. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/19/2e9fbba75f982684c8303e5754b1833bba38a.jpg?impolicy=abp_cdn&imwidth=800)
ఫుల్ రెడ్ బోర్డర్ మల్టీపుల్ కలర్స్‌తో వచ్చిన రెడ్ శారీ కట్టుకుని దానికి తగిన డిజైనర్ బ్లౌజ్‌ని ధరించి అందంగా ముస్తాబైంది స్రవంతి. ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చిన ఈ బ్లౌజ్ వేసుకుని అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
![Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/19/c1c0e1c09eb7f6509a5edcaaf50a819c277e8.jpg?impolicy=abp_cdn&imwidth=800)
చేతులకు నిండుగా గాజులు వేసుకుని.. వాచ్ పెట్టుకుని రెడీ అయింది. ముఖ్యంగా చెవులకు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
చీరకు తగ్గట్లు వంశీ సినిమాల్లోని హీరోయిన్స్ మాదిరిగా పెద్ద బొట్టు పెట్టుకుంది. హెయిర్‌ను స్టైల్ చేయకుండా కేవలం ముడి పెట్టి అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ♥️♥️♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఫాలోవర్స్ కూడా బ్యూటీఫుల్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెట్టి లైక్స్ కొడుతున్నారు.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
స్రవంతి టాలీవుడ్ యాంకర్లలో ఒకరు. బిగ్‌బాస్‌లోకి వెళ్లినా అక్కడ ఎక్కువరోజులు ఉండలేకపోయింది. ఇప్పుడు కూడా పలు షోలలో కనిపిస్తూ యాంకర్‌గా రాణిస్తుంది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)