Sravanthi Chokarapu Photos: స్రవంతి కొత్త ఫొటో షూట్ - ఆ నవ్వుకు ఫిదా అంటోన్న నెటిజన్లు
బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు స్టైలే వేరు. ‘పుష్ప’ మూవీ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఈ బ్యూటీ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమా, టీవీ ఇవెంట్స్‌లో ప్రత్యక్షమవుతూ బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో కూడా స్రవంతికి మంచి ఫాలోయింగ్ ఉంది.
తాజాగా స్రవంతి కొత్త ఫొటో షూట్ ను షేర్ చేసింది.
స్రవంతి గ్లామర్ కు ఫిదా అయిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. లవ్లీ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీ నవ్వుకు ఫిదా అంటున్నారు.
బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయింది. తన గేమ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
స్రవంతి చొక్కారపు ఫొటోలు - Image Credit: Sravanthi Chokarapu/Instagram