✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sravanthi Chokarapu : గోపికమ్మలా ముస్తాబై నవ్వేస్తున్న స్రవంతి చోకరపు.. స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్​లో యాంకర్ లుక్స్

Geddam Vijaya Madhuri   |  25 Sep 2024 06:46 AM (IST)
1

స్రవంతి మోడ్రన్ లుక్స్​తో పాటు ట్రెడీషనల్ లుక్స్​కి ఎక్కువ ప్రాధన్యత ఇస్తుంది. తాజాగా గోపికమ్మలాగా అందంగా ముస్తాబైంది ఈ భామ. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

2

కృష్ణాష్టమి అయిపోయింది. కృష్టుడికి సంబంధించిన ఏ ఈవెంట్ దగ్గర్లో లేదు. అయినా సరే స్రవంతి చోకరపు గోపికలాగా ముస్తాబైంది. ఎందుకంటే.. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

3

స్వాగ్ మూవీ టీజర్ లాంఛ్ కోసం స్రవంతి ఈ లుక్​లో కనిపించింది. సినిమాలోని లుక్స్​ని హైలైట్ చేస్తూ ఈ విధంగా కనిపించింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

4

రెడ్ లెహంగా, జాకెట్, దుపట్టాలో స్రవంతి చాలా అందంగా కనిపించింది. గోల్డెన్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

5

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Dolled up for #swag teaser launch event ✨ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

6

నెటిజన్లు కూడా ఆమె రీసెంట్​ లుక్​కి ఫిదా అవుతున్నారు. చాలా బ్యూటీఫుల్​గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. లవ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్​ని నింపేస్తున్నారు.(Images Source : Instagram/Sravanthi Chokarapu)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sravanthi Chokarapu : గోపికమ్మలా ముస్తాబై నవ్వేస్తున్న స్రవంతి చోకరపు.. స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్​లో యాంకర్ లుక్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.