Sony Charishta: సోనీ చరిష్టా... మరీ ఇంత హాట్‌గానా!?
నటి సోనీ చరిష్టా కొత్త ఏడాదిలో కొత్త ఫొటోషూట్ చేశారు. మరీ ఇంత హాట్‌గానా? అనేలా ఆమె బోల్డ్ షూట్ చేశారని నెటిజన్స్ అంటున్నారు. (Image courtesy - @Sony Charishta/twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన త్రిభాషా సినిమా 'ఇద్దరు'లో సోనీ చరిష్టా ఓ రోల్ చేశారు. ఆమె కెరీర్ లో పెద్ద సినిమా అది. (Image courtesy - @Sony Charishta/twitter)
ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'ప్రేమ ఒక మైకం'లో కూడా సోనీ చరిష్టా నటించారు. చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి, చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసే వరకు వచ్చారు. (Image courtesy - @Sony Charishta/twitter)
సినిమాల కంటే ఫొటోషూట్స్ తో సోనీ చరిష్టా ఎక్కువ సందడి చేస్తుంటారు. (Image courtesy - @Sony Charishta/twitter)
సోనీ చరిష్టా ఫొటోలకు ఫ్యాన్స్ ఉన్నారు. (Image courtesy - @Sony Charishta/twitter)
సోనీ చరిష్టా (Image courtesy - @Sony Charishta/twitter)
సోనీ చరిష్టా (Image courtesy - @Sony Charishta/twitter)