Sonam Kapoor Photos : మనీష్ మల్హోత్ర డిజైనర్ శారీలో సోనమ్ సోయగాలు
Geddam Vijaya Madhuri
Updated at:
18 Nov 2023 01:34 PM (IST)
1
సోనమ్ కపూర్ గోల్డెన్ శారీలో మెరిసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చీరకు తగ్గట్లు భారీ చెవిరింగులతో తన లుక్స్‌ని మరింత గ్లామ్ అప్ చేసింది.
3
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఈ శారీలో అదిరే ఫోజులిచ్చింది.
4
38 ఏళ్ల ఈ బాలీవుడ్ భామ తనకన్న వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకుంది.
5
తల్లి అయినా కూడా ఈ భామ తన గ్లామర్‌ను ఏమాత్రం తగ్గించట్లేదు.