మేకప్ లేకుండా ఈ అమ్మాయిని గుర్తుపట్టారా ?
మేకప్ లేకుండా తన ఫోటోలను పోస్ట్ చేసిన ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్నారు. Image Credits : bunnyvox/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటిక్ టాక్, రీల్స్ ద్వారా యూత్ లోమంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె సోషల్ అకౌంట్ నేమ్.. బన్నీ వోక్స్. Image Credits : Varshinne Varma/ Instagram
22 ఏండ్ల ఈ ముద్గుగుమ్మ సినిమా చాన్సులు కూడా కొట్టేసింది. Image Credits : Varshinne Varma/ Instagram
చేతన్ శ్రీను, మధు మారిసు కాంబోలో తెరకెక్కించిన 'విద్యార్ధి' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. Image Credits : Varshinne Varma/ Instagram
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు 2 మిలియన్ల అభిమానులను సంపాదించుకుంది . Image Credits: Varshinne Varma/ Instagram
బన్నీ వాక్స్ పేరుతో ఆదరణను పొందిన ఈ భామ అస్సలు పేరు వర్షిణి వర్మ. Image Credits : Varshinne Varma/ Instagram
సోషల్ మీడియాలో భారి ఫాలోయింగ్ సంపాయించుకున్న బన్నీ వాక్స్ సంగీతం వాయిద్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. Image Credits : Varshinne Varma/ Instagram
'ఓ పిల్ల' అనే మ్యూజిక్ వీడియోతో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది బన్నీ వాక్స్. Image Credits : Varshinne Varma/ Instagram
మేకప్‌తో ఇలా ఉంటుంది. Image Credit: Varshinne Varma/ Instagram