Sobhita Dhulipala : ట్రెడీషనల్ లుక్‌లో నాగార్జునకు కాబోయే కోడలు.. శోభితా ధూళిపాల బీచ్‌లో అలా.. రూమ్‌లో ఇలా
శోభితా ధూళిపాల.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత తన లుక్స్‌ని కంప్లీట్‌గా మార్చేసింది. హాట్‌గా, మోడ్రన్‌గా కనిపించే ఈ భామ ఇప్పుడు ట్రెడీషనల్ లుక్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా బీచ్‌లో ఫోటోషూట్ చేసిన శోభితా.. ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. పెళ్లికూతురు లుక్‌లో ముస్తాబై.. తన లేటెస్ట్ సినిమాను ప్రమోషన్ చేసింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
ఆనియన్ కలర్ శారీ కట్టుకుని దానికి తగ్గట్లు బ్లౌజ్ వేసుకుంది. స్టోన్స్ జ్యూవెలరీని చెవులకు, చేతులకు వేసుకుని నిండుగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Sunset skies.. feeling like a ray myself 🥰 Out and about talking about Love, Sitara with the press. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
తన న్యూ ఐఫోన్‌ని చూపిస్తూ మరోపోస్ట్ పెట్టింది. మిర్రర్ సెల్ఫీలు దిగుతూ ఫోటోలకు యాపిల్ ఫోన్ గురించి చెప్పింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఫోన్‌ని కొన్నది శోభిత. వాటిని షేర్ చేస్తూ Sweet 16 @apple 🍎అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)