Sobhita Dhulipala: చీరలో శోభితా - క్లాసీ లుక్ చూశారా?
మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన శోభితా మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసౌత్ తో పాటు నార్త్ లో కూడా నటిస్తోంది. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
అడవి శేష్ తో కలిసి 'మేజర్', 'గూఢాచారి' సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
తాజాగా ఆమె నటించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
ఇదిలా ఉండగా.. శోభితా లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
ఇందులో ఆమె ఎంతో క్లాసీగా కనిపిస్తోంది. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Sobhita Dhulipala instagram)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Sobhita Dhulipala instagram)