✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ABP Desam   |  02 Oct 2022 05:50 PM (IST)
1

మూలా నక్షత్రం వేళ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్‌.జగన్‌

2

ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

3

అమ్మవారి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు

4

రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.

5

సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం పలికిన పండితులు, తీర్థప్రసాదాలు అందించిన దేవస్థాన అధికారులు

6

పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం జగన్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

7

అమ్మవారి ఆలయంలో సీఎం జగన్

8

ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎంకు అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్ని అందజేశారు.

9

image 8

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • In Pics : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.