Neha Shetty: ‘డీజే టిల్లు’ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్!
ABP Desam
Updated at:
02 Oct 2022 05:04 PM (IST)
1
తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసిన నేహా శెట్టి.. ‘డీజే టిల్లు’ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo@ Neha Sshetty/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘మెహాబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బెంగళూరు బ్యూటీ. Photo@ Neha Sshetty/ instagram
3
ప్రస్తుతం 'బెదురులంక 2012' అనే చిత్రంలో నటిస్తున్నది. Photo@ Neha Sshetty/ instagram
4
సోషల్ మీడియాలో నేహా శెట్టి యాక్టివ్ గా ఉంటుంది. Photo@ Neha Sshetty/ instagram
5
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@ Neha Sshetty/ instagram
6
తాజాగా ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. Photo@ Neha Sshetty/ instagram