Sobhita Dhulipala Photos: ఒంటరిగా కూర్చుని ఆలోచనలో పడిన తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాళ
హాలీవుడ్ మూవీ ‘మంకీ మేన్’లో నటిస్తోంది తెలుగుమ్మాయ్ శోభితా ధూళిపాళ. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ ఈ మూవీకి దర్శకుడు... శోభితకి ఇదే ఫస్ట్ హాలీవుడ్ మూవీ..
మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటించింది శోభిత. సినిమాల్లో కన్నా నాగచైతన్యతో అఫైర్స్ విషయంలోనే ఎక్కువ పాపులర్ అయింది
నాగ చైతన్య సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లొచ్చాయి. ఇవి నిజమే అన్నట్టు ఇద్దరూ కలసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆ పిక్స్ ను శోభిత లైక్ చేయడం...సేమ్ లొకేషన్లో దిగిన పిక్స్ షేర్ చేయడ చర్చకు దారితీసింది.
గతంలో నాగ చైతన్య లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత కనిపించడంతో ఇద్దరూ కలసే వెళ్లారనే వార్తలు పుట్టుకొచ్చాయి...
Image credit: Shobhita Dhulipala/ Instagram