✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!

RAMA   |  06 Oct 2024 01:03 PM (IST)
1

శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని వారింట్లో కోడలిగా అడుగుపెట్టబోతోంది. నాగచైతన్య తో నిశ్చితార్థం జరిగింది..ఈ ఏడాది చివర్లో పెళ్లిచేసుకోబోతున్నారు.

2

ఈ సందర్భంగా శోభిత ధూళిపాల ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా బాగా వైరల్ అవుతోంది. లేటెస్ట్ ఇంటర్యూలో సమంత గురించి మట్లాడింది శోభిత..

3

సమంత అనగానే అందరూ హీరోయిన్ సమంత అనుకుంటున్నారు...కానీ చైతూ మాజీ భార్య సమంత గురించి కాదు.. తన సొంత సోదరి సమంత గురించి మాట్లాడింది శోభిత. శోభిత చెల్లెలి పేరు కూడా సమంత కావడంతో ఆపేరుతో శోభిత ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది.

4

తన చెల్లెలు సమంత అంటే చాలా ఇష్టం అన్న శోభిత..ఈ మధ్యే తన సోదరి పెళ్లి జరిగిందని..ఆ సమయంలో ముస్తాబై మండపంలో కూర్చున్న తనని చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చింది. తన పెళ్లి కారణంగానే బంధువులు అందర్నీ కలిసాను అంది.

5

కెరీర్లో బిజీగా ఉండడం వల్ల ఇన్నాళ్లూ దూరంగా ఇన్నాళ్లూ అందరకీ దూరంగా ఉండిపోయాను.. పర్సనల్ లైఫ్ కి సమయం కేటాయించలేకపోయాను సమంత పెళ్లితో మళ్లీ అందర్నీ కలిసాను అంది

6

ఇదే ఇంటర్యూలో చైతూ గురించి మాట్లాడుతూ.. తను చాలా మర్యాదస్తుడు. చాలా హుందాగా ఉంటాడు. ఎప్పుడూ కూల్ గా కనిపిస్తాడు. చైతూలో ఈ లక్షణాలు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది శోభిత..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.