Geetha Madhuri: రాకుమారిలా మెరిసిపోతున్న ఈ సింగర్ ఎవరో గుర్తు పట్టారా?
ABP Desam
Updated at:
22 Dec 2022 03:08 PM (IST)
1
రాజకుమారిలా మెరిసిపోతుంది మరెవరో కాదు సింగర్ గీతామాధురి. Image credit: GeethaMaduri/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గీతామాధురి గురించి పరిచయం అవసరమే లేదు. తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులని సొంతం చేసుకుంది. Image credit: GeethaMaduri/Instagram
3
మాస్.. క్లాస్ పాట ఏదైనా పాడటంలో గీతామాధురిది ప్రత్యేకమైన శైలి. Image credit: GeethaMaduri/Instagram
4
నటుడు నందుని పెళ్లాడింది. వీరిద్దరికీ దాక్షాయణి అనే పాప ఉంది. Image credit: GeethaMaduri/Instagram
5
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. Image credit: GeethaMaduri/Instagram
6
గీతామాధురి అందమైన ఫోటోలు. Image credit: GeethaMaduri/Instagram
7
గీతామాధురి అందమైన ఫోటోలు. Image credit: GeethaMaduri/Instagram