Simran Choudhary Latest Photos : రస్ట్ కలర్ శారీలో సిమ్రాన్ చౌదరి.. పెద్ద జుంకీలతో అదిరేలా ముస్తాబైందిగా
హీరోయిన్ సిమ్రాన్ చౌదరీ రస్ట్ కలర్ శారీలో అందంగా కనిపించింది. చెవులకు పెద్ద జుంకీలు, తలలో పువ్వులు పెట్టుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Simran Choudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచేతికి ఉంగరాలు పెట్టుకుని.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. శారీకి తగ్గట్లు గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకుంది. (Images Source : Instagram/Simran Choudhary)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Running splash of rust and gold అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/Simran Choudhary)
సిమ్రాన్ తెలుగుకు చెందిన అమ్మాయి. ఈ భామ తెలుగులో పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Simran Choudhary)
ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె అందం, నటనతోనూ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్. (Images Source : Instagram/Simran Choudhary)
ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె టెర్రస్‌పై వేసే డ్యాన్స్‌లకు ఫ్యాన్స్ ఎక్కువమందే ఉన్నారు.(Images Source : Instagram/Simran Choudhary)