Ruhani Sharma Latest Photos : బ్లాక్ శారీలో కొంటే ఫోజులిచ్చిన కోహ్లీ మరదలు.. రుహానీ శర్మకు అలా చెప్పుకోవడం ఇష్టముండదట
రుహానీ శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ పెయిర్ చేసి ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది.(Images Source : Instagram/Ruhani Sharma)
ఈ ఫోటోలకు కొంటెగా చూస్తూ.. కన్ను కొడుతూ క్యూట్‌గా ఫోజులిచ్చింది రుహానీ శర్మ. బ్లాక్ శారీకి తగ్గట్లు నెక్ చౌకర్ పెట్టుకుంది. (Images Source : Instagram/Ruhani Sharma)
హెయిర్‌ను మెస్సీ పోనీటైల్ వేసుకుని.. బొట్టు పెట్టుకుని అందంగా కనిపించింది. చెవులకు ఇయర్ రింగ్స్ లేకుండా చౌకర్తోనే తన లుక్‌ని పుల్ చేసింది రుహానీ. (Images Source : Instagram/Ruhani Sharma)
తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తెలుగులో చిలాసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Ruhani Sharma)
తమిళం, తెలుగుతో పాటు మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఆమె అందానికే కాకుండా.. నటనకు కూడా అభిమాలు ఉన్నారు.(Images Source : Instagram/Ruhani Sharma)
తాజాగా ఈ భామ చెప్పిన ఓ మాట తెగ వైరల్ అవుతుంది. తను అనుష్కశర్మ్కు కజిన్ సిస్టర్ అని.. విరాట్ కోహ్లీ బావ అవుతాడని.. కానీ ఇలా చెప్పుకోవడం తనకు నచ్చదని చెప్పింది.(Images Source : Instagram/Ruhani Sharma)