Shyam singha roy Photos: చలికాచుకుంటున్న శ్యామ్ సింగరాయ్... క్రిస్‌మస్‌కు వచ్చేస్తున్నాడు
నాని హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ శ్యామ్ సింగరాయ్. క్రిస్ మస్ కానుకగా విడుదలకు సిద్ధమైంది. (Image credit: Nani/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాని తన ఇన్ స్టా ఖాతాలో సినిమాలో చలికాచుకుంటున్న స్టిల్స్ ను పోస్టు చేశారు. (Image credit: Nani/Instagram)
డిసెంబర్ వచ్చేస్తున్నా అనే క్యాప్షన్ కూడా రాశారు. (Image credit: Nani/Instagram)
శ్యామ్ సింగరాయ్ లో నాని లుక్ డిఫరెంట్ గా ఉంది. అంతేకాదు ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. (Image credit: Nani/Instagram)
కథా నేపథ్యం మొత్తం కోలకతా చుట్టూ తిరుగుతుందని టాక్. (Image credit: Nani/Instagram)
సినిమాలో సాయి పల్లవి, క్రితి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు. (Image credit: Nani/Instagram)
సాయిపల్లవి ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందని, క్రితి శెట్టి వర్తమానంలో కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు నాని ఫ్యాన్స్. (Image credit: Nani/Instagram)
శ్యామ్ సింగరాయ్ పోస్టర్ (Image credit: Nani/Instagram)
శ్యామ్ సింగరాయ్ పోస్టర్ (Image credit: Nani/Instagram)