Biggboss winner Abhijeet Photos: బిగ్‌బాస్ 4 విన్నర్, కూల్ బాయ్ అభిజిత్ ఫోటోస్
శేఖర్ కమ్ముల సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అభిజిత్ దుద్దల. (Image credit: Abhijeeth/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅభిజిత్ హైదరాబాద్‌లోని జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని ఏరోనాటికల్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. (Image credit: Abhijeeth/Instagram)
2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా విడుదలై హిట్ కొట్టింది. ఆ సినిమా హిట్ కొట్టినా కూడా అభిజిత్‌కు అవకాశాలు రాలేదు. (Image credit: Abhijeeth/Instagram)
రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా ఆడలేదు. 2017లో పెళ్లిగోల వెబ్ సిరీస్ లో నటించాడు. (Image credit: Abhijeeth/Instagram)
పెళ్లిగోల వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించింది. రెండో సిరీస్‌లో కూడా అభిజిత్ హీరోగా నటించాడు. (Image credit: Abhijeeth/Instagram)
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి విన్నర్ గా నిలిచాడు. (Image credit: Abhijeeth/Instagram)
బిగ్‌బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన వ్యక్తిత్వంతో ఎంతో మంది గుండెలను గెలుచుకున్నాడు. (Image credit: Abhijeeth/Instagram)
అభిజిత్ దుద్దాల ఫోటోస్ (Image credit: Abhijeeth/Instagram)
అభిజిత్ దుద్దాల ఫోటోస్ (Image credit: Abhijeeth/Instagram)