Shruti Haasan: ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడిగేస్తారు..మీకు అది నంబర్ .. నాకు నిజమైన ప్రేమకోసం విఫలం అయిన సంఖ్య
లేటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ ఫొటోస్ షేర్ చేసిన శ్రుతి... she’s a black flag and she knows it ❤️🔥 అని పోస్ట్ పెట్టింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రుతి హాసన్..తన వ్యక్తిగత జీవితం, ప్రేమ సంబంధాల విషయంలో దాపరికం లేకుండా వ్యవహరిస్తుంటుంది
లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్యూలో తన గతం గురించి, అందులోని కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తనవల్ల కొందరువిలువైన వ్యక్తులు బాధపడ్డారని విచారం వ్యక్తం చేసింది
నేను కొందరు వ్యక్తులను బాధపెట్టాను అందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా అంది. వారికి ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నా అంది
బ్రేకప్స్ గురించి మాట్లాడుతూ..కొందరు నీకు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంటారు..వాళ్లకు అది ఓ సంఖ్య కానీ..నేను కోరుకున్న ప్రేమను పొందేందుకు ఎన్నిసార్లు విఫలం అయ్యానో తెలిపే సంఖ్య అంది అని బాధపడింది
ఓ బంధంలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటాను.. ఆ బంధం విడిపోయినప్పుడు భాగస్వామిని నిందించను అని స్పష్టం చేసింది శ్రుతిహాసన్