Shruti Haasan : ఎర్ర చీర కట్టుకున్న శృతి హాసన్.. ఈసారి రంగు మార్చింది, లుక్ మార్చింది
చాలారోజుల తర్వాత శృతిహాసన్ కలర్ఫుల్గా కనిపించింది. రోటీన్ కలర్‌కు భిన్నంగా రెడ్ కలర్ చీరకట్టుకుని చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/shrutzhaasan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశృతి హాసన్ దాదాపు ప్రతి అకేషన్‌కు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి రెడ్ కలర్ చీరలో మెరిసింది.(Images Source : Instagram/shrutzhaasan)
ఎరుపు చీర కట్టుకుని.. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. హెయిర్‌ను లీవ్ చేసి.. మినీ కర్ల్స్‌తో స్టైల్ చేసింది.(Images Source : Instagram/shrutzhaasan)
మెరిసే, గోల్డెన్ కలర్ మేకప్ లుక్‌లో చాలా అందంగా ముస్తాబైంది. రెడ్ లిప్‌స్టిక్ తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది.(Images Source : Instagram/shrutzhaasan)
ఈ ఫోటోలను శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 🍒 🍎 ❤️అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు అభిమానులు చాలా బాగున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/shrutzhaasan)
శృతిహాసన్ నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సలార్ సినిమాలో నటించింది. ప్రస్తుతం అడవి శేష్‌తో నటిస్తుంది. (Images Source : Instagram/shrutzhaasan)