Raashi Khanna Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న రాశీ ఖన్నా - మోడ్రన్ మాస్టర్ పీస్‌లా ఉంది కదా!
Raashi khanna Latest Photos: హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగులో యంగ్ హీరోలు, స్టార్ హీరోల సరసన నటించిన ఆమె తమిళంలోపై పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌లో తన లక్ పరిక్షించుకుంటోంది.
హిందీలో వరుసగా వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాలు చేస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'అరణ్మణై 4' రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇందులో రాశీ ఖన్ లుక్ బాగా ఆకట్టుకుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ట్రెండీ టచ్ ఇచ్చింది.
ఇందులో రాశీ ఖన్నా లుక్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలా రాశీ ఖన్నాను చూసి మోడ్రన్ మాస్టర్ పీస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలోను బాగా ఆకట్టుకుంటున్నాయి.