స్టైలిష్ అవుట్ ఫిట్లో అదరగొడుతున్న శ్రియ - ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
ABP Desam
Updated at:
31 Jul 2023 12:23 PM (IST)
1
ప్రముఖ నటి శ్రియా శరణ్ తన కొత్త ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో శ్రియ స్టైలిష్ అవుట్ ఫిట్లో అదరగొడుతున్నారు.
3
ఫ్యాన్స్ కూడా ఈ ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు.
4
ప్రస్తుతం తన చేతిలో సినిమాలేవీ లేవు.
5
ఈ సంవత్సరం శ్రియ ‘కబ్జ’, ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాల్లో నటించారు.
6
ఇప్పటికి దాదాపు 22 సంవత్సరాల నుంచి శ్రియ సినిమాల్లో నటిస్తున్నారు.