Shriya Saran Photos: ఎల్లోరా శిల్పంలా ఉన్న శ్రియా శరణ్!
వయసు పెరిగేకొద్దీ ఎవరికైనా లుక్ మారిపోతుంటుంది...కానీ శ్రియా విషయంలో మాత్రం అది అబద్ధమే అని చెప్పుకోవాలి. హీరోయిన్స్ కి లుక్ మారితే లక్ కూడా మారిపోతుంటుంది. కానీ శ్రియా శరణ్ మాత్రం ఇందుకు భిన్నం. వయసు పెరిగే కొద్ది మరింత అందంగా మెరిసిపోతోంది..
పెళ్లిచేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన లుక్ లో ఎలాంటి మార్పు రాకుండా జాగ్రత్తపడుతోంది శ్రియా. ఓ వైపు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూ...మరోవైపు కెరీర్లో దూసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రియా శరణ్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. లేటెస్ట్ గా శారీకట్టిన ఫొటోస్ షేర్ చేసింది శ్రియా శరణ్...
గతేడాది రెండు సినిమాల్లో నటించిన శ్రియా శరణ్..ప్రస్తుతం టీవీ షోస్, వెబ్ సిరీస్ లతో పాటూ ఓ రెండు సినిమా ఆఫర్లుకూడా ఉన్నాయి. పైగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు కొరత నడుస్తోంది..అందుకే మరికొన్నాళ్లు శ్రియా కెరీర్ కి తిరుగులేదంతే..పైగా లుక్ కూడా అదుర్స్...
image credit: Shriya Saran/Instagram
image credit: Shriya Saran/Instagram