Shriya Saran: రెడ్ వైన్ బాటిల్ కాశ్మీర్ ఆపిల్ గోల్డెన్ ఏంజెల్ తానే అంటోన్న శ్రియ!
RAMA | 28 Aug 2024 09:27 AM (IST)
1
టాలీవుడ్, కోలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా వెలిగింది శ్రియా శరణ్. అగ్రహీరోల నుంచి యంగ్ హీరోలవరకూ అందరితోనూ నటించే అవకాశం అందుకుంది...వరుస ఆఫర్స్ తో బిజీగా మారింది
2
పెళ్లి చేసుకున్న శ్రియాశరణ్...ఓ బిడ్డకు తల్లైంది. అయినప్పటికీ అప్పటి లుక్ ఎక్కడా మారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిచ్చేలా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తోంది..
3
లేటెస్ట్ గా చేసిన శ్రియా షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతు్ననాయ్. చెప్పుకోదగిన అవకాశాలు లేకపోయినా కాస్త బిజీగానే ఉంది శ్రియా శరణ్...
4
ఓ వైపు కెరీర్ ప్లాన్ చేసుకుంటూ మరోవైపు వ్యక్తిగత జీవితంలో బీజీగా ఉంటుంది శ్రియాశరణ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటుంది
5
శ్రియా శరణ్ (image credit: Shriya Saran/Instagram)