Disha Patani:బ్లాక్ లేదర్ టాప్‌లో దిశా పటానీ హాట్‌షో - మతిపోతుందంటున్నా నెటిజన్స్
Disha Patani Latest Photos: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఈ భామ.
తరచూ నెట్టింట తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి హీట్ పెంచుతుంది. తాజాగా మరోసారి తన అందాల ప్రదర్శించింది. బ్లాక్ లేదర్ డ్రెస్‌లో ఈ భామ హాట్ షో చేసింది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా మొదట దిశా పటానీ తెలుగులో సినీ కెరీర్ మొదలు పెట్టింది. వరుణ్ తేజ్ లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
ఇందులో ఆమె అందం, అభినయంకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ అక్కడ గ్లామరస్ రోల్స్‌తో పాటు యాక్షన్ మూవీస్‌లోనూ అదరగోడుతుంది.
ఇటీవల ప్రభాస్ 'కల్కి 298 ఏడీ' చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ వార్ సినిమాతో బిజీగా ఉంది.
బ్లాక్ లేదర్ టాప్‌లో దిశా పటానీ అందాల అరబోతతో నెట్టింట హీట్ పెంచుతోంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.