Shriya: శ్రియా... శ్రియా... అందంతో అలా చంపొద్దే!
ABP Desam
Updated at:
21 Dec 2021 10:49 AM (IST)
1
వయసు పెరిగినా శ్రియా శరణ్ అందం ఏమాత్రం తగ్గదు. వయసుతో పాటు ఆమె అందం కూడా అలా పెరుగుతూ ఉంది. ముంబైలో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ వేడుకకు ఇదిగో ఇలా ముస్తాబై వెళ్లారు శ్రియ. వివాహమైన తర్వాత... ఓ చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత కూడా... మునుపటిలా మిలమిల మెరిసిపోతున్నారు. (Image Credit: Instagram/ shriya_saran1109)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగణ్ భార్య పాత్రలో శ్రియ కనిపించనున్నారు. (Image Credit: Instagram/ shriya_saran1109)
3
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' కంటే ముందు 'ఛత్రపతి' సినిమాలో ఆమె నటించారు. (Image Credit: Instagram/ shriya_saran1109)
4
శ్రియా శరణ్ (Image Credit: Instagram/ shriya_saran1109)