Janaki Kalaganaledu Serial Actress Vishnu Priya Photos: సీరియల్స్ లో నాటు నాటు.. బయట క్యూట్ క్యూట్ గా విష్ణు ప్రియ
సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ఫాలోయింగ్ పెంచుకుంది విష్ణుప్రియ. ఈమెను ప్రియా, హాసిని అని పిలుస్తారు. ఐదేళ్ల క్రితం సీరయల్ నటుడు సిద్ధార్ధ్ వర్మను ప్రేమించి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. వీరికి Ayaansh Varma అనే కొడుకు ఉన్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనటన మీద ఇష్టం లేకున్నా స్కూల్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో విష్ణుప్రియ పాల్గొనేది. డిగ్రీ చదువుతున్న సమయంలో తమిళంలో ఓ షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వచ్చింది. మొదట్లో వద్దనుకున్నా పేరెంట్ ఇంట్రెస్ట్ మేరకు చెన్నై వెళ్లి యాక్ట్ చేసింది.
ఈ రోజుల్లో సినిమాతో టాలీవుడ్ తెరపై కనిపించిన విష్ణుప్రియ... ప్రేమకథా చిత్రం, బలుపు, మిస్టర్ పెళ్ళికొడుకు, పండగ చేస్కో, పిల్లా నువ్వులేని జీవితం, రామయ్య వస్తావయ్యా, రభస వంటి మూవీస్ లో మెరిసింది.
అభిషేకం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ కుంకుమ పువ్వు, ఇద్దరమ్మాయిలు,నువ్వే కావాలి వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో నటనకు ప్రశంసలందుకుంటోంది.
జానకి కలగనలేదు సీరియల్ నటి విష్ణుప్రియ ఫొటోస్ (Image Credit: Sidshnu / Instagram) జానకి కలగనలేదు సీరియల్ నటి విష్ణుప్రియ ఫొటోస్ (Image Credit: Sidshnu / Instagram)
జానకి కలగనలేదు సీరియల్ నటి విష్ణుప్రియ ఫొటోస్ (Image Credit: Sidshnu / Instagram)