Shivathmika Rajashekar: క్లాసీ అండ్ స్టైలిష్ లుక్ లో మన 'దొరసాని'
ABP Desam | 20 Dec 2021 06:05 PM (IST)
1
'దొరసాని' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. (Photo Courtesy: Instagram)
2
మొదటిసినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy: Instagram)
3
ప్రస్తుతం 'రంగమార్తాండ', 'పంచతంత్రం' వంటి సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
4
త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. (Photo Courtesy: Instagram)
5
ఇదిలా ఉండగా.. శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)
6
ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. (Photo Courtesy: Instagram)
7
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)