Shriya Saran: ఎయిర్‌పోర్ట్‌లో శ్రియకు లిప్‌లాక్ ఇచ్చిన భర్త
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవు. రష్యన్ టెన్నిస్ ప్లేయర్, ఎంట్రపెన్యూర్ ఆండ్రీ కోశ్చీవ్‌తో శ్రియ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ప్రేమను చూపించే విషయంలో ఆండ్రీ ఏమాత్రం సందేహించరు. లేటెస్టుగా ఎయిర్‌పోర్ట్‌లో శ్రియకు లిప్‌లాక్ ఇచ్చారు. ఆ ఫొటోను ఆయనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
శ్రియ, ఆమె భర్త ఆండ్రీ, కుమార్తె రాధ శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
భర్త భుజం మీద చేయి వేసి... ఎయిర్‌పోర్ట్‌లో సరదాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్న శ్రియ (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
శ్రియ, ఆండ్రీ కొశ్చీవ్ దంపతులు (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
శ్రియ, ఆండ్రీ కొశ్చీవ్ దంపతులు (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో.... (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
కుమార్తెతో... (Image courtesy - @ Shriya Saran/Instagram)