బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!
ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’ చిత్రంలో దెయ్యంలా భయపెట్టింది. ఈ సినిమా తమిళనాట మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా.. ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో కలిసి ‘గృహం’ సినిమాలో హాట్ హాట్‌గా కనిపించింది. బోల్డ్ సిన్లతో మతి పోగెట్టింది. ఆ తర్వాత తెలుగులో నేరుగా ‘తడాఖా’ చిత్రంలో తమన్నాకు అక్కగా కనిపించింది. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆండ్రియా మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. తాజాగా ఆండ్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాత్ టబ్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. - Image Credit: Andrea Jeremiah/Instagram
అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఆమెను ఇలా చూస్తే ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!
అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఆమెను ఇలా చూస్తే ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!
బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే! - Image Credit: Andrea Jeremiah/Instagram
బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే! - Image Credit: Andrea Jeremiah/Instagram
అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఆమెను ఇలా చూస్తే ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!