Sai Pallavi: సాయిపల్లవి బ్యూటిఫుల్ లుక్.. 'బంగారం' అంటూ అనుపమ కామెంట్..
ABP Desam | 21 Jan 2022 04:46 PM (IST)
1
ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. (Photo Courtesy: Instagram)
2
తన కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది. (Photo Courtesy: Instagram)
3
హీరోలకు పోటీగా డాన్స్ చేస్తూ యూత్ ని ఫిదా చేసింది. ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించేసింది సాయి పల్లవి.(Photo Courtesy: Instagram)
4
కమర్షియల్ సినిమాలకు దూరంగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ కథలనే ఎన్నుకుంటుంది.(Photo Courtesy: Instagram)
5
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. (Photo Courtesy: Instagram)
6
వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అనుపమ పరమేశ్వరన్ బంగారం అంటూ కామెంట్ చేసింది. (Photo Courtesy: Instagram)
7
ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
8
సాయి పల్లవి ఫొటోలు (Photo Courtesy: Instagram)