Shreya Muralidhar Photos: ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో సందడి చేసిన శ్రియ... నటి అవుదామనుకుంది కానీ...
శ్రియ మురళీధర్ అంబాల 26 ఏళ్లు అలా నిండాయో లేదో కార్డియాక్ అరెస్టుకు గురై మరణించింది. ఈమెను ప్రదీప్ ‘పెళ్లిచూపులు’షోలో చాలా రోజులు ప్రేక్షకులు చూశారు. ఆ షోలో ఉన్నప్పుడు కూడా శ్రియాకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో మధ్యలోనే షో నుంచి వెళ్లిపోయింది శ్రియ. (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రియ చిన్నప్పట్నించి ‘థలసేమియా’ వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. అందుకే ఆమె ఎక్కువ సేపు నిల్చోలేదు కూడా అని చెబుతారు సన్నిహితులు. (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
(Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
యూట్యూబ్ లో ఆమె చేసే షోలలో కూడా దాదాపు ఆమె కూర్చునే ఉంటుంది. (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
ఆరోగ్యసమస్యలున్నప్పటికీ తనకెంతో ఇష్టమైన నటనను మాత్రం వదులుకోలేదు. వాట్ ద ఫన్' యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. 'బ్యూటీ అండ్ ద బాస్' సీజన్ 2లోను ఓ పాత్రలో నటించింది.(Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చినట్టు టాక్. అవరోధాలను ఎదుర్కొని నటిగా ఎదుగుతున్న క్రమంలోనే కార్డియాక్ అరెస్టు ఆమె ప్రాణాలు తీసింది. (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
ఒక యంగ్ యూట్యూబర్, ఇన్ఫ్లూయెన్సర్, నటిని తెలుగు ప్రేక్షకులు మిస్ అయ్యారు. (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
శ్రియ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుందాం. (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
శ్రియా మురళీధరన్ (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)
శ్రియా మురళీధరన్ (Image credit: Shreya Muralidhar Ambala/ Instagram)