Shivatmika Rajasekhar: ఒకే రోజు 500 ఫొటోస్ - శివాత్మిక లేటెస్ట్ పోస్ట్ వైరల్!
RAMA | 18 May 2025 11:31 AM (IST)
1
హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మి గ్లామర్ ఫొటోస్ షేర్ చేసింది
2
దొరసాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది శివాత్మిక
3
సెలెక్టెడ్ గా ఆఫర్లకి సైన్ చేస్తూ కెరీర్లో రిలాక్స్ గా వెళుతోంది
4
రంగమార్తాండ సినిమాలో నటనకు మంచి మార్కులు వేయించుకుంది
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివాత్మిక ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది