✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shivathmika Birthday Photos : హీరోయిన్ శివాత్మిక బర్త్​డే ఈరోజే.. నేటితో ఆమె వయసు ఎంతో తెలుసా?

Geddam Vijaya Madhuri   |  22 Apr 2024 12:32 PM (IST)
Shivathmika Birthday Photos : హీరోయిన్ శివాత్మిక బర్త్​డే ఈరోజే.. నేటితో ఆమె వయసు ఎంతో తెలుసా?

శివాత్మిక బర్త్​డే ఫోటోలు(Images Source : Instagram/Shivathmikar)

1

హీరోయిన్ శివాత్మిక.. హీరో రాజశేఖర్, హీరోయిన్ జీవిత కుమార్తెగా సినిమాల్లో కెరీర్ ప్రారభించింది. (Images Source : Instagram/Shivathmikar)

2

ఈ భామ ఏప్రిల్ 22వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకుంటుంది. నేటితో ఆమె 23కు బాయ్​ చెప్పి.. 24లోకి అడుగుపెడుతుంది.(Images Source : Instagram/Shivathmikar)

3

ఈ డస్కీ బ్యూటీ ఏప్రిల్ 22, 2000 సంవత్సరంలో జన్మించింది. 2019లో హీరోయిన్​గా తెలుగు తెరకు పరిచమైంది.(Images Source : Instagram/Shivathmikar)

4

హీరోయిన్​గా దొరసానితో వచ్చి.. అనంతరం తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తన లుక్స్​, నటనతో అందరినీ ఆకట్టుకుంది. (Images Source : Instagram/Shivathmikar)

5

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్​గా నటిస్తోంది. మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్​ను ముందు తీసుకెళ్తోంది శివాత్మిక.(Images Source : Instagram/Shivathmikar)

6

శివాత్మిక, తన అక్క శివానీతో కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. వీరిద్దరూ తమపై ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరచుకుంటూనే ఉంటారు.(Images Source : Instagram/Shivathmikar)

7

ఈ టాలీవుడ్ సిస్టర్స్​ కలిసి ట్రిప్స్​కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం ఇద్దరూ టాలీవుడ్​లో తమ కెరీర్​లు ముందుకు తీసుకెళ్లేందుకు బాగా ప్రయత్నిస్తున్నారు.(Images Source : Instagram/Shivathmikar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shivathmika Birthday Photos : హీరోయిన్ శివాత్మిక బర్త్​డే ఈరోజే.. నేటితో ఆమె వయసు ఎంతో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.