Shivani Rajashekar Photos : కట్టు అందం.. బొట్టు అందం.. శివానీ రూపం అమోఘం
సోషల్ మీడియాలో శివానీ రాజశేఖర్ న్యూ ఇయర్ 2024 స్పెషల్ పోస్ట్ చేసింది. వైట్ శారీలో చాలా అందంగా మెరిసిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకళ్లకు కాటుక పెట్టి.. నుదిటన పెద్ద బొట్టు పెట్టిన ఈ డస్కీ బ్యూటీ హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
తెల్లని చీరకు తగ్గట్లు ఎర్రని స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని.. మినిమల్ మేకప్‌తో రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని నవ్వుతూ ఫోజులిచ్చింది.
తన ఫోటోల అందానికి సరిపడేట్టూ.. సుందరి నేనే నువ్వంటా అనే దళపతి సినిమాలోని పాటను జత చేసింది. Happy New Year ❤️అంటూ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.
రాజశేఖర్, జీవిత కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శివానీ నటిగానూ, నిర్మాతగానూ పలు సినిమాలకు వర్క్ చేసింది.
మొదట్లో అన్ని సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా.. తాజాగా కోటబొమ్మాళితో థియేటర్ సినిమాగా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.