Sara Tendulkar : గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న శారా టెండూల్కర్.. సచిన్ టెండూల్కర్ కూతురు వయసు ఎంతో తెలుసా?
శారా టెండూల్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ గారాల పట్టీగా ఈమె దాదాపు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. (Images Source : Instagram/Sara Tendulkar)
ఈ భామ తాజాగా గోవాకు వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బర్త్ డే వీకెండ్‌ని గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ముంగించిది. (Images Source : Instagram/Sara Tendulkar)
సారా రీసెంట్గా తన బర్త్‌డే జరుపుకుంది. ఈ ఏడాదితో ఆమె 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తల్లి అంజలితో కలిసి బర్త్‌డే చేసుకుంది ఈ భామ.(Images Source : Instagram/Sara Tendulkar)
తనకి సంబంధించిన ఫోటోలను, ఫోటోషూట్లను శారా ఇన్‌స్టాలో రెగ్యూలర్‌గా షేర్ చేస్తుంది. గోవా బీచ్ ఫోటోలకు ~ a day at the beach🐚🏝️🥥⛱️🐕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sara Tendulkar)
బర్త్ డే ఫోటోలకు season 27, episode 1 అంటూ నెట్‌ఫ్లిక్స్ రేంజ్లో బర్త్ డే గురించి రాసుకొచ్చింది. (Images Source : Instagram/Sara Tendulkar)
ఈమె పేరు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. డేటింగ్ రూమర్స్ ఇప్పటికీ ఈమె మీద వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై శారా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. (Images Source : Instagram/Sara Tendulkar)