Krithi Shetty : బ్లాక్ శారీలో ముద్దుగా ఉన్న బేబమ్మ.. అందమైన జ్యూవెలరీతో ఫెస్టివ్ వైబ్స్ ఇస్తోన్న కృతిశెట్టి
కృతి శెట్టి సిగ్గుపడుతూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది కృతిశెట్టి. సహజమైన న్యాచురల్ లుక్‌లో బ్యాక్ కలర్ శారీలో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Krithi Shetty)
బ్లాక్ కలర్ శారీ కట్టుకుని స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది. డిజైనర్ ఎంబ్రాయిడరీ శారీ కట్టుకుని.. కలర్ఫుల్గా కనిపించింది బేబమ్మ. (Images Source : Instagram/Krithi Shetty)
అందమైన ఝుంకాలు, చేతులకు ముత్యాల స్టోన్స్ రింగ్ పెట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకుని అందంగా కనిపించింది. న్యూడ్ మేకప్ లుక్‌లో చాలా సహజంగా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. #desi diva mode 🖤✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ హార్ట్స్తో 🖤🖤 కృతికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు. (Images Source : Instagram/Krithi Shetty)
కృతిశెట్టి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో యాడ్స్ చేసింది. అనంతరం హిందీలో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టి.. అనంతరం తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty)
మొదటి తెలుగు సినిమాతో మంచి హిట్ అందుకుంది ఈ బేబమ్మ. అనంతరం తెలుగులో, తమిళంలో, మలయాళంలో సినిమాలు చేస్తూ.. కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Krithi Shetty)