Sara Tendulkar : సచిన్ కుమార్తె రాయల్ లుక్..లెహెంగాలో మెరిసిపోతున్న సారా టెండుల్కర్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సచిన్ కుమార్తె సారా టెండుల్కర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది... లెహంగాలో రాకుమారిలా మెరిసిపోతోందంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు.
సారా టెండుల్కర్ అందంలో హీరోయిన్స్ ని మించి అనేలా ఉంటుంది. సచిన్ కుమార్తెగా మాత్రమే కాదు అందంతో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంది సారా...రీసెంట్ గా లెహెంగాలో లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది...
గిల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ గా ఎక్కువగా వార్తల్లో ఉంటుంది సారా టెండుల్కర్. సారా ఎప్పుడూ ఈ వార్తలను ఖండించలేదు అలాగని క్లారిటీ కూడా ఇవ్వలేదు...
మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన సారా సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తోంది.
సారా టెండుల్కర్ (Images Source : Instagram/saratendulkar)
సారా టెండుల్కర్ (Images Source : Instagram/saratendulkar)